పాత ప్రాజెక్టులకే కొత్త పేర్లు.. ఎంబీఏలో ‘ఫేక్’ దందా

ఎంబీఏ విద్యార్థుల ప్రాజెక్ట్ వర్క్ ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు, కన్సల్టెన్సీల చేతుల్లో కాసులు కురిపించే వ్యాపారంగా మారింది. విద్యార్థులు కష్టపడి చేయాల్సిన రీసెర్చ్ వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తుంగలో తొక్కి.. పాత విద్యార్థుల ప్రాజెక్టులనే పేర్లు మార్చి కొత్తవారికి బహిరంగంగా అమ్ముతున్నారు.