బెంగాల్ బాలిక హత్యాచారం కేసు.. ఎన్‌కౌంటర్‌లో అనుమానితుడి హతం..

పశ్చిమ బెంగాల్‌కు చెందిన 11 ఏళ్ల బాలిక హత్యాచారం కేసులో పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ముగ్గురిలో ఓ అనుమానితుడు మంగళవారం పోలీసుల ఎన్‌‌కౌంటర్‌లో చనిపోయాడు.