ప్రైవేట్ స్కూళ్లపై ఫేక్ గ్యాంగ్‌ల వేధింపులను అరికట్టాలి : ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి

బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలపై బోగస్ విద్యార్థి సంఘాల బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని, ఆ గ్యాంగుల నుంచి రక్షించాలని తెలంగాణ గుర్తింపు పొందిన స్కూల్ మేనేజ్‌మెంట్ల సంఘం(ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.