జనగామ: 93,491 మంది రైతుల వడ్లు సెంటర్లకు రాలే...పండించిన వడ్లను ఎవరికి అమ్మారు..!

జనగామ జిల్లాలో వరి సాగు చేసిన రైతులు, వడ్లు అమ్మిన రైతుల సంఖ్యకు భారీ తేడా ఉంది. సెంటర్లకు రాని రైతులందరూ తమ ధాన్యాన్ని దళారులకు అమ్మారా..? మిల్లర్లకు అమ్మారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.