బీటెక్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ సీట్లు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే భర్తీ చేయాలి...టీజీసీహెచ్‌‌‌‌ఈ చైర్మన్‌‌‌‌కు ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఐ వినతి

ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ కోటా సీట్లను పూర్తిగా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ విధానంలోనే భర్తీ చేయాలని ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.