భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి హత్య.. ప్రియుడితో కలిసి చంపిన భార్య.. నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య భర్తను అతి దారుణంగా హత్య చేసింది. భర్త నరాల్లోకి టాయిలెట్‌ను కడిగే హార్పిక్‌తో పాటు నిద్ర మాత్రల లిక్విడ్‌ను సిరంజీ సహాయంతో ఎక్కించి చంపేసింది.