జగిత్యాల బల్దియా కమిషనర్ సంతకం ఫోర్జరీ?

జగిత్యాల మున్సిపాలిటీలో అసెస్‌‌‌‌మెంట్ కాపీపై కమిషనర్ సంతకం ఫోర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. మున్సిపల్ అసెస్‌‌‌‌మెంట్(ఆస్తి) రికార్డుల ప్రకారం 3-5--128 ఇంటి నంబర్ సమిండ్ల మల్లయ్య పేరుతో నమోదై ఉంది.