శబరి ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌లో జంట ఆత్మహత్యాయత్నం

చెన్నై,- సికింద్రాబాద్ మధ్య నడిచే శబరి ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌లో మంగళవారం మధ్యాహ్నం తీవ్ర కలకలం రేగింది. వివాహేతర సంబంధం కారణంగా ఓ జంట రైలులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.