రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఉమ్మడి మెట్రో! : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ ప్రయోజనాలు, ప్రజలకు ప్రయాణ భారం మరింత పెరగొద్దనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా మెట్రో ప్రాజక్ట్లపై ముందుకెళ్లాలని ఆలోచన చేసినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.