భారత్‌లో బిగ్ బాష్ లీగ్ తొలి మ్యాచ్.. అసలు కారణం చెప్పిన ఆస్ట్రేలియా ప్రధాని!

Big Bash League In India: ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ టీ20 టోర్నమెంట్ బిగ్ బాష్ లీగ్ (BBL) క్రికెట్ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయానికి తెరలేపనుంది. రాబోయే బిగ్ బాష్ లీగ్ 2026–27 సీజన్ యొక్క ప్రారంభ మ్యాచ్‌ను భారత్‌లో నిర్వహించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.