Tamil Nadu CM Vijay : కరూర్‌లో సీఎం విజయ్ భావోద్వేగం.. తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత
Tamil Nadu CM Vijay : గతేడాది సెప్టెంబర్ నెలలో కరూర్‌లో టీవీకే ర్యాలీలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 41మంది మరణించారు.