Narendra Modi : ఆస్ట్రేలియా బాటలో భారత్‌.. సోషల్ మీడియాను బ్యాన్ చేయబోతున్నారా? ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi : పిల్లల మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా వేదికల దుష్ర్పభావాల గురించిన ఆందోళనలు, ప్రపంచ వ్యాప్తంగా మైనర్లపై సోషల్ మీడియా నిషేధం విధించాలనే పిలుపులను మరింత బలపరుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు మరింత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.