పేపర్ లీకేజీలపై మోదీ ప్రభుత్వం మొద్దునిద్ర..విద్యార్థుల కష్టానికి వారి దృష్టిలో విలువ లేదు: రాహుల్ గాంధీ
నీట్, నెట్‌లలో పదేపదే అవకతవకలు జరుగుతున్నా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తూ.. మొద్దు నిద్ర పోతోందని కాంగ్రెస్అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ విమర్శించారు.
జూలై 9, 2026
0