141 కిమీ వేగంతో వచ్చిన బంతి.. షాట్ మాత్రం 360 డిగ్రీలు.. శ్రేయస్ కొట్టిన సిక్స్ చూస్తే షాకే!
Shreyas Iyer Crazy Shot: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత జట్టు ఓటమిపాలైనప్పటికీ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆడిన ఒక అద్భుతమైన షాట్ మాత్రం ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.