జ్యోతిష్యం:వృషభరాశిలోకి చంద్రుడు.. నాలుగు రాశుల వారికి తిరుగుండదు...ఇక డబ్బే డబ్బు.!

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం జులై 10 వతేది శుక్రవారం యోగిని ఏకాదశి రోజున చంద్రుడు వృషభరాశిలోకి సాయంత్రం 6:44 గంటలకు ప్రవేశించనున్నాడు. దీని ప్రభావంతో నాలుగు రాశుల వారికి ఊహించని లాభాలతో పాటు అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు.