Prabhas: రిలీజ్‌కు ముందే ప్రభాస్ 'ఫౌజీ' రికార్డుల వేట.. నెట్‌ఫ్లిక్స్ కళ్లు చెదిరే ఆఫర్.. సగానికి పైగా బడ్జెట్ రికవరీ!

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ' మూవీ రిలీజ్ కు ముండే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్, థియేట్రికల్ హక్కులపూ భారీ పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. దక్షిణాది డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ.180 కోట్ల రికార్డు ధరకు దక్కించుకున్నట్లు సమాచారం.