Weather: అడపాదడపా జల్లులే.. వచ్చే 3 రోజులు ఏపీలో వాతావరణం ఇలా..

Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్లో రాబోయే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది.