TOXIC Remuneration: 12 నిమిషాల పాత్రకు నయన్ రూ.12 కోట్లా? యశ్, కియారా ‘టాక్సిక్’ కోసం కోట్లలో రెమ్యునరేషన్లు?

‘టాక్సిక్’ కోసం యశ్ రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. అంతేకాకుండా సినిమా లాభాల్లో కూడా వాటా పొందనున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే యశ్ సరసన నటిస్తున్న సౌత్ టాప్ బ్యూటీ నయనతార అదిరిపోయే అమౌంట్ తీసుకుందని తెలుస్తోంది. కేవలం 12 నిమిషాలే కనిపించే పాత్ర కోసం నయనతారకు ఏకంగా రూ.12 కోట్ల రెమ్యునరేషన్