SIR ఫామ్ నింపేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారా..? అలా చేస్తే ఆధార్, మీసేవ సెంటర్లు మూత పడ్డట్లే
దేశ వ్యాప్తంగా ఓటర్ సవరణ జాబితా (SIR) ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో ఓటర్లు ఎన్ రోల్ చేసుకుంటున్నారు. అయితే ఫామ్ నింపడానికి రాని కొందరు నిరక్ష్యరాసుల