గచ్చిబౌలిలో వాటర్ ట్యాంకర్ బీభత్సం.. యాక్టివాను ఢీకొట్టడంతో.. హాస్టల్లో ఉంటూ జాబ్ చేస్తున్న యువతి మృతి
హైదరాబాద్ గచ్చిబౌలిలో వాటర్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి రోడ్డుపై వెళ్తున్న యువతులను ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదం జరిగింది. హాస్టల్ లో ఉంటూ