2–0తో మొరాకోపై గెలుపు.. సెమీస్‌లోకి ఫ్రాన్స్ ఎంట్రీ.. ఎంబాపె 100 గోల్స్ ఫీట్

France vs Morocco: ఫిఫా వరల్డ్ కప్- (FIFA World Cup 2026) టోర్నీలో ఫ్రాన్స్ టీమ్ జోరు ఏమాత్రం తగ్గట్లేదు.. ఈ ఫ్రెంచ్ జట్టు మరోసారి తన విశ్వరూపాన్ని చూపించింది. ఉత్కంఠభరితంగా కొనసాగిన నాకౌట్ పోరులో 2–0తేడాతో గోల్స్ చేసి మొరాకోను ఘోరంగా ఓడించింది.