ఏడ దాస్కుందం అనుకున్నవ్ భయ్యా.. జనగామ జిల్లాలో ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన దొంగ

జేబులో పట్టే అగ్గి పెట్టె అనుకున్నడో.. స్మార్ట్ ఫోన్ అనుకున్నడో కానీ.. ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లి నానా హంగామా సృష్టించాడు ఈ డ్రైవర్.