నా వంట నేనే చేసుకుంటా.. తిహార్ జైల్లోని అమెరికన్ ఖైదీ పిటిషన్

జైల్లో పెట్టే భోజనాన్ని తినలేకపోతున్నానంటూ తీహార్ జైల్లోని అమెరికన్ ఖైదీ మాథ్యూ ఆరన్ వాన్‌డైక్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జైల్లోనే తాను స్వయంగా వంట చేసుకునేందుకు మానవతా దృక్పథంతో అనుమతించాలని అభ్యర్థించాడు.