అకస్మాత్తుగా భారీ వర్షం.. గాల్లో చక్కర్లు కొట్టిన 10 విమానాలు
చైన్నైలో గాలివాన బీభత్సం సృష్టించింది. చెన్నై నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన ఆకస్మిక భారీ వర్షం కురిసింది. వర్ష ప్రభావం వల్ల విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం...