TG20 లీగ్‎లో ఫైనల్‎కు దూసుకెళ్లిన ఖమ్మం

టీజీ 20 లీగ్‌లో ఖమ్మం జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం రాత్రి  హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ఖమ్మం 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.