తిరుపతిలోనూ ట్యాంక్‌బండ్.. భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం

తిరుపతిలోనూ హైదరాబాద్ తరహా ట్యాంక్‌బండ్ ఏర్పాటు చేయనుంది ఏపీ ప్రభుత్వం. సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్‌గా మార్చేందుకు భారీ ప్రాజెక్టుకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.