ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ కంపెనీకి కేటాయించిన 14 వేల ఎకరాలు వెనక్కు తీసుకున్నారు

AP Govt Taken Possession Of 14000 Acres Land: 18 ఏళ్లుగా న్యాయపోరాటం తర్వాత ఏపీ ప్రభుత్వం బ్రాహ్మణి స్టీల్స్‌ భూముల్ని స్వాధీనం చేసుకుంది. కడప జిల్లాలో 14 వేల ఎకరాలు ప్రభుత్వపరం అయ్యింది. ఈ భూముల విలువ దాదాపు రూ.5వేల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2011లోనే ఈ భూముల్ని స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చారు.. కానీ ఈ భూముల్ని స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాలేదు.