తుంగభద్రకు పోటెత్తిన వరద: మరో 4 రోజులు ఇలాగే ఉంటే శ్రీశైలానికి నీళ్లు

కర్ణాటక రాష్ట్రం పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్రకు ఆశాజనకంగా వరద మొదలైంది. ఆలస్యంగానైనా వరద చేరికతో తుంగభద్ర డ్యాంలో జలకళ కనిపిస్తుంది.