భారత్‌లో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ప్రొడక్షన్ లైన్!

గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్‌లో భాగమైన ఇంటర్‌సెప్టర్ మిసైల్ తయారీని భారత్‌లో చేపట్టేందుకు రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్రయత్నాలు చేస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.