కరువు సీమ కాదు.. దేశ రక్షణకు కవచం.. మలుపుతిరుగుతున్న పాలమూరు కథ.!

కాలం మారితే కష్టాలూ మారుతాయి.. అన్నట్లు పాలమూరు కథ కూడా ఇప్పుడు అదే మలుపు తిరుగుతోంది. ఒకప్పుడు పాలమూరు అంటే... కరువు, వలసలు. ఎండిన పొలాలు. ఉపాధి లేక పొట్టచేత పట్టుకుని దేశం పోయిన (పరాయి ఊరు) బతుకులు.