టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో రచ్చ రంబోలా.. మొత్తం వాళ్లపైనే తోసేసిన గంభీర్!

IND vs ENG: ఇంగ్లాండ్‌తో జరిగిన 4వ టీ20లో ఓడిన భారత్ సిరీస్ కోల్పోయింది. తొలి మ్యాచ్ వర్షంతో క్యాన్సిల్ కావడంతో పాటు మిగతా 3 మ్యాచ్‌ల్లో శ్రేయస్ సేన వరుసగా ఓడిపోయింది. దీంతో 0–3 తేడాతో ఇప్పటికే సిరీస్ ఓడింది.