డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు భుజం సర్జరీ విజయవంతం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు శనివారం ముంబైలోని ఒక ఆస్పత్రిలో భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం‌ కార్యాలయ అధికారులు ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.