AP Cabinet : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై ఆ విద్యార్దులకు IIT, JEE, NEET కోచింగ్ ఫ్రీ..

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, పర్యాటక రంగ అభివృద్ధి, నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యే లక్ష్యంగా రాష్ట్ర మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా సచివాలయంలో జరిగిన సమావేశంలో వీటికి కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించేలా మొత్తం 13 పెట్టుబడి ప్రతిపాదనలకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది.