నిరుద్యోగులకు గుడ్న్యూస్.. నెలకు రూ.2 లక్షల జీతంతో AP విద్యుత్ శాఖలో భారీగా ఉద్యోగాలు

AP TRANSCO AEE Recruitment 2026: రాష్ట్ర సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL) ఇంజినీరింగ్ అభ్యర్థులకు శుభవార్త అందించింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 60 ఖాళీలను భర్తీ చేయనుండగా, వీటిలో 56 ఎలక్ట్రికల్, 3 సివిల్, 1 టెలికాం విభాగానికి చెందిన పోస్టులు ఉన్నాయి..