హరీశ్ రావు బీజేపీతో టచ్‍లో లేనని రాముడిపై ఒట్టేసి చెప్పు: రేవంత్ రెడ్డి

ఖమ్మం రైతు సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2029 జూన్‌లోనే ఎన్నికలు వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.