S.Janaki: 19 ఏళ్లకే కెరీర్ మొదలు.. పద్మభూషణ్ తిరస్కరణ.. జానకమ్మ స్వర ప్రస్థానంలో ఇంట్రస్టింగ్ విషయాలు..

Singer S Janaki Passed away: గానకోకిల మూగబోయింది. ఐదు దశాబ్దాల పాటు తన గాన మాధుర్యంతో ఆబాల గోపాలాన్ని అలరించిన జానకమ్మ ఇకలేరు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఎస్. జానకి.. శనివారం మైసూరులోని ఓ ఆస్పత్రిలో గుండెపోటు కారణంగా కన్నుమూశారు. గుంటూరు జిల్లాలో జన్మించిన ఎస్. జానకి.. తన స్వరంతో పలు రాష్ట్రాల ప్రజలను తన అభిమానులుగా మలుచుకున్నారు. ఆమెకు సంబంధించి మరిన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.