కోతుల గుంపుదాడి.. భయంతో మహిళకు గుండెపోటు.. చికిత్స పొందుతూ..

మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై కోతుల గుంపు దాడి చేసింది. ఒక్కసారిగా కోతులు మీద పడటంతో భయంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..