కామెడీ స్టార్ రాజ్‌పాల్ యాదవ్‌కు జైలు శిక్ష.. చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!

బాలీవుడ్ కామెడీ స్టార్ రాజ్ పాల్ యాదవ్ కు ఢిల్లీ హైకోర్టులో షాక్ తగిలింది. దాదాపు రూ. 9 కోట్ల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో ఆయనకు విధించిన జైలు శిక్షను కోర్టు సమర్థించింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని హైకోర్టు బెంచ్ రాజ్ పాల్ యాదవ్ కు 3 నెలల పాటు సాధారణ జైలు శిక్షను ఖరారు చేసింది