బ్రహ్మపుత్రపై మెగా డ్యామ్‌కు భారీ భౌగోళిక ముప్పు.. చైనాకు సొంత శాస్త్రవేత్తలు వార్నింగ్

ప్రపంచంలో అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చైనా గతేడాది ప్రారంభించింది. ఈ మెగా డ్యామ్‌ను యార్లుంగ్ సాంగ్పో అంటే మన దేశంలో బ్రహ్మపుత్ర నదిపైనే దీనిని చేపట్టింది. చైనా నిర్ణయంతో దిగువన ఉండే భారత్, బంగ్లాదేశ్‌లకు నదిలో నీటి లభ్యత ముప్పు తప్పదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మిలియన్ల మందికి జీవనాధారాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌ను భూకంపాల జోన్‌లోనే కడుతున్నారని, భౌగోళిక ముప్పు తప్పదని సొంత శాస్త్రవేత్తలే చైనాను హెచ్చరించడం గమనార్హం.