Akhil Akkineni: 'లెనిన్' సక్సెస్ సెలబ్రేషన్స్.. నాగార్జున కాళ్లపై పడి ఏడ్చేసిన అఖిల్.!

యంగ్ హీరో అఖిల్ కల నెరవేరింది . ఆయన నటించిన 'లెనిన్ ' మూవీ సక్సెస్ తో చిత్ర బృందం అన్నపూర్ణ స్టూడియోలో సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ మూవీ టీం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అఖిల్ ఎమోషనల్ అయ్యారు. తండ్రి నాగార్జున పాదాలకు నమస్కరించి.. ఆయన్ను గట్టిగా కౌగిలించుకుని భావోద్వేగానికి గురయ్యారు.