దళపతి విజయ్‌తో కిరణ్ అబ్బవరం ఢీ.. 'జననాయగన్' తో 'చెన్నై లవ్ స్టోరీ' నిలబడుతుందా?

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం,' మ్యాడ్' ఫేమ్ శ్రీ గౌరీ జంటగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా 'చెన్నై లవ్ స్టోరీ' . ఎకేఎన్ నిర్మాణంలో ' బేబీ' లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత సాయి రాజేష్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తుడటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్యూట్ అండ్ లవ్ స్టోరీని జూలై 24న గ్రాండ్ గా రిలీజ్ కానుంది