లొంగిపోయేందుకు సిద్ధం.. డిసెంబరులో బంగ్లాదేశ్‌కు వెళ్తా.. షేక్ హసీనా సంచలన నిర్ణయం

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ యువత 2024 జులైలో చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారి.. చివరకు అప్పటి ప్రధాన మంత్రి షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయి ప్రాణాలు కాపాడుకోడానికి భారత్‌కు పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి ఇండియాలోనే ఆమె తలదాచుకుంటున్నారు. ఆమెను అప్పగించాలని భారత్‌కు బంగ్లాదేశ్ నుంచి పలుసార్లు వినతులు వచ్చినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. ఈ తరుణంలో హసీనా రెండేళ్ల తర్వాత స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే డిసెంబరులో బంగ్లాదేశ్‌కు వెళ్తానని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.