TGPSC నుంచి మరో నోటిఫికేషన్.. రూ. లక్షన్నర జీతంతో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖలో ఉద్యోగాలు

TGPSC Town Planning Assistant Recruitment 2026: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) మరోనోటిఫికేషన్ విడుదల చేసింది. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ను విడుదల చేసింది..