గాల్లో ఉండగా విమానం కిటికీ పగిలిపోయింది.. జస్ట్ మిస్ లేకపోతే గాల్లోకి ఎగిరిపోయేవాడు

గాలిలో ప్రయాణిస్తున్న విమానంలో ఒక్కసారిగా ఊహించని ఘటన జరిగింది. విమానం కిటికీ ఊడిపోవడంతో కిటికీ పక్కన కూర్చున్న ఓ ప్రయాణికుడు దాదాపు బయటఎగిరిపడినంత పనైంది.