కరూర్ బాధితులకు పరామర్శ.. కన్నీళ్లను ఆపుకోలేక ‘5 నిమిషాల పాటు మౌనం’గా సీఎం విజయ్

గతేడాది సెప్టెంబరులో టీవీకే అధినేత, నటుడు జోసెఫ్ విజయ్ కరూర్‌లో రాజకీయ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, ఈ బాధిత కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగాలను కల్పించింది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. నేరుగా వారికి ఈ నియామక పత్రాలను అందజేశారు. కరూర్‌కు వెళ్లిన సీఎం.. బాధితులను పరామర్శించారు. ఈ సమయంలో ఆయన భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఐదు నిమిషాల పాటు ఆయన నోట మాట రాలేదు.