గోల్డ్ స్టాక్ ఎగబడి కొంటున్న జనం.. 3 రోజుల్లో 34% పెరిగిన కల్యాణ్ జ్యువెలర్స్ షేరు
దేశంలోని ప్రముఖ గోల్డ్ రీటైరల్ చైన్ కల్యాణ్ జ్యువెలర్స్ షేర్ ఒక్కసారిగా పెరిగిపోవటం ఇన్వెస్టర్ల దృష్టిని మళ్లీ గోల్డ్ రిటైల్ రంగంపైకి ఆకర్షించింది. వరుసగా 3 ట్రేడింగ్ సెషన్లలో 30 శాతానికి పైగా