kumaram bheem asifabad- సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

గ్రామ పంచాయతీలలో సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు సర్పంచ్‌లు, కార్యదర్శులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె హరిత అన్నారు.జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో శుక్రవారం అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, స్వచ్ఛభారత్ మిషన్ స్టేట్ మోడల్ అధికారి శ్రీధర్‌తో కలిసి ఎంపీడీవో, పంచాయతీ అధికారులు, కార్యదర్శులు, సర్పంచ్‌లకు గ్రామ అభివృద్ధిపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.