ఇంట్లోనే సాగు.. నెలకు రూ. 12 లక్షల ఆదాయం.. యువ రైతు అద్భుత విజయం

మొదట్లో ఎంత కష్టంగా అనిపించినా.. కలలు ఎప్పుడూ చిన్నవి కావు. పట్టుదల, అంకితభావం, కఠోర శ్రమతో లక్ష్యాలను సాధించడం అసాధ్యమేమీ కాదు. అందుకు ఉదాహరణే కేరళకు చెందిన ఈ తల్లికొడుకులు. లీనా థామస్, ఆమె కుమారుడు జితు థామస్ కలిసి ఒక హాబీగా ప్రారంభించి సంస్థను కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే పూర్తిస్థాయి వ్యాపారంగా మార్చి, అత్యంత విజయవంతంగా నడుపుతున్నారు. రోజుకు ఒక ప్యాకెట్‌ అమ్మకంతో ప్రారంభమైన వీరి వ్యాపారం.. సంకల్ప బలం, అంకితభావంతో ఇప్పుడు 100 కిలోల పుట్టగొడుగులు అమ్మేస్థాయికి చేరుకుంది.