TMREIS : మైనారిటీ విద్యాసంస్థల్లో ఏఐ విప్లవం - 80 వేల మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ

తెలంగాణలోని టీఎంఆర్ఈఐఎస్ విద్యాసంస్థల్లో చదువుతున్న 80 వేల మంది మైనారిటీ విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఏఐ రెడీనెస్, డిజిటల్ సేఫ్టీ కార్యక్రమాన్ని ప్రకటించింది. మాస్క్ నెక్స్ట్జెన్ - డాక్సా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.