రాష్ట్రంలోనే ఆదర్శంగా హుజూర్ నగర్ మోడల్ కాలనీ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సూర్యపేట జిల్లా హుజూర్ నగర్‌లో 110 ఎకరాల విస్తీర్ణంలో రూ.125 కోట్ల వ్యయంతో 2,160 ఇండ్లతో మోడల్ కాలనీని నిర్మించినట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.